
దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న తొలి చిత్రం కుమారి 21F. ఉయ్యాల జంపాల హీరో నటిస్తున్నారు. అంతా కొత్త నటులతో తెరకెక్కిస్తున్న ఈ సినిమా మొదటి టీజర్ ను అక్టోబర్ 2న ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదల కానుంది..
దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు.