కుమారి 21F ట్రైలర్ లాంచ్

సుకుమార్ నిర్మాతగా మారి ఆయన శిష్యుడు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం కుమారి 21F. ఈ చిత్రాన్ని హైదరాబాద్ లో ఎన్టీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.  దేవి శ్రీ ప్రసాద్ సంగీతదర్శకత్వంలో రాజ్ తరుణ్ హీరోగా, కొత్త హీరోయిన్ పరిచయమవుతోంది.. ట్రైలర్ పైన వీడియోలో మీరూ చూడొచ్చు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *