కుమారి 21ఎఫ్ సక్సెస్ మీట్

fae05d4f-e243-4a0d-b213-5f1c017f5fdb

కుమారి 21ఎఫ్ విడుదలై ఘన విజయం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.. ఈ మూవీ సక్సెస్ యాత్రను టీం ఇవాళ చేపట్టింది. హైదరాబాద్ లోని సుదర్శన్ 35 ఎంఎం  థియేటర్లో ఈ సినిమా సక్సెస్ మీట్ ను చిత్రం బృందం ఇవాళ నిర్వహించనుంది. నిర్మాత సుకుమార్, దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్, హీరో రాజ్ తరుణ్, హీరోయిన్ హేబా పటేల్, మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీప్రసాద్, రత్నవేలు , దిల్ రాజు తదితరులు హాజరై ప్రేక్షకులతో  ముఖాముఖి నిర్వహిస్తారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *