Breaking News

కీర్తి రెడ్డి ఆత్మహత్య వీడియో

kirthi

హైదరాబాద్ లో  అత్తింటి వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న కీర్తిరెడ్డి అనే వివాహిత, ఆమె తల్లి చనిపోయే ముందు వీడియో తీసి ఫేస్ బుక్ లో పెట్టారు. తన చావుకు భర్త, అత్త, మామలే కారణమని కీర్తిరెడ్డి అనే మహిళ ఆరోపించింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని డబ్బులు వెదజల్లి తమను చిత్ర హింసలు గురిచేశారని కీర్తిరెడ్డి అనే మహిళ ఆరోపించింది..

కాగా కీర్తిరెడ్డి చావుకు ముందు తీసుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను కుదిపేస్తోంది. మీరూ చూడండి ఆ వీడియోను..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *