Breaking News

కీరవాణికి రాజమౌళి పుట్టినరోజు శుభాకాంక్షలు

keeravani

సంగీత దర్శకుడు కీరవాణి పుట్టిన రోజు సందర్భంగా ప్రముఖ దర్శకుడు ఆయన తమ్ముడు రాజమౌళి ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

పెద్దన్నకు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. ఆయన కీర్తిని మెచ్చుకోవడానికి నా దగ్గర పదాలు లేవని.. ఆయనకు చాలా కృతజ్ఞతలంటూ బాహుబలి సినిమా కోసం కష్టపడ్డ తీరును ట్వీట్ చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *