కిషన్ రెడ్డి సభలో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

నల్గొండ : నల్గొండ జరిగిన బీజేపీ సభలో కలకలం రేగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రసంగిస్తుండగా ఓ వ్యక్తి పెట్రోల్ పోసుకొని వేదిక మీదకు దూసుకొచ్చాడు. వెంటనే కార్యకర్తలు ఆ వ్యక్తి మంటలను ఆర్పివేశారు.

తన కున్న ఓ భూవివాదంలో స్థానిక ఎస్సై , సీఐలు తీవ్రంగా హింసింస్తున్నారని.. రోజూ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *