కిక్ 2 మేకింగ్ వీడియో

రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి తీసిన చిత్రం కిక్ 2 . కిక్ సినిమాకు కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రం ట్రైలర్ లు విడుదలయ్యాయి. ఈ సందర్భంగా చిత్రం యూనిట్ కిక్ 2 మేకింగ్ వీడియోను విడుదల చేసింది.. దాన్ని మీరు పైన చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.