‘కిక్ 2’ ఫంక్షన్ లో బక్కచిక్కిన రవితేజ

Raviteja acted Kick2 Movie Platinum Disc function held at Hyderabad on 

అది కిక్ 2 ఆడియో  ఫంక్షన్.. ట్రైలర్, ఆడియో వేడుకల్లో సినిమా క్లిప్పింగ్స్ లలో జోరుగా కనిపించిన రవితేజ.. ప్లాటినం డిస్క్ ఫంక్షన్ లో చూసిన వారు నోరెళ్లబెట్టారు. పూర్తిగా బక్కచిక్కి .. మొహం పేలిపోయి.. కనిపించాడు. రవితేజ సినిమాలో ఓ రకంగా .. ఒరిజినల్ గా ఓ రకంగా ఉండడం చూసి అభిమానులు, టీవీ ప్రేక్షకులు ఆశ్చర్యానికి లోనయ్యారు. రవితేజకు ఏంమైందని ఆరాతీశారు.. చూడండి మీరూ పైన ఫొటోలో రవితేజ మొహం ఎలా పీక్కుపోయిందో..

Kick2 Platinumd disc funtion (12)

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.