
కిక్ 2 సినిమా నిర్మాత, హీరో అయిన కళ్యాణ్ రామ్ తో కూడా హీరో రవితేజ పేచీ పెట్టుకున్నాడట .. రెమ్యూనరేషన్ విషయంలో ఇద్దరికీ విభేదాలు వచ్చాయట.. వరుసగా 6 ప్లాప్ లు పొందిన రవితేజ కిక్ 2 విషయంలో రెమ్యూనరేషన్ తగ్గించుకోమంటే అదేం కుదరదంటూ కళ్యాణ్ రామ్ తో పేచీ పెట్టుకున్నాడట..
క్లైమాక్స్ విషయంలో ఇద్దరికీ విబేధాలతో షూటింగ్ వాయిదా కు దారితీసింది. ఎలాగో దర్శకుడు సురేందర్ రెడ్డి సయోధ్య కుదుర్చి సినిమాను పూర్తి చేశాడట.. అయితే రవితేజ ఎన్ని ప్లాప్ లు వచ్చినా తన రెమ్యూనరేషన్ విషయంలో సౌకర్యాల విషయంలో ఎక్కడ తగ్గేది లేందటున్నాడట..