కిక్ -2 ట్రైలర్ రిలీజ్

రవీతేజ హీరోగా రూపొందుతున్న చిత్రం కిక్ -2 . కిక్ సినిమాకు కొనసాగింపుగా వస్తున్న ఈ మూవీపై భారీగా అంచనాలున్నాయి.  ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కల్యాణ్ రామ్ నిర్మాతగా.. సురేందర్ దర్శకత్వంలో రూపొందింది ఈ చిత్రం. శనివారం ఆడియో లాంచ్ సందర్భంగా కిక్ 2 ట్రైలర్ ను విడుదల చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *