కిక్ 2 ఆడియో లాంచ్

కిక్ 2 ఆడియో లాంచ్ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. హీరోలు రవితేజ, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, దర్శకుడు సురేందర్ రెడ్డి, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ లు పాల్గొన్నారు. సినిమాకు సంగీతం థమన్ అందించారు. ఆ ఆడియో లాంచ్ వేడుక పైన ఉన్న లింక్ ద్వారా చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *