కింగ్ కోబ్రానే హడలెత్తించాయి..

ఇక్కడ దాదాపు 12 అడుగులకు పైగానే ఉన్న కింగ్ కోబ్రాను ఓ 5 కుక్కలు ఆట ఆడుకున్నాయి. అంతపెద్ద పాము పడగవిప్పి బుసలు కొడుతున్న లెక్క చేయకుండా పామును కరిచి కరిచి పోరాడాయి కుక్కలు. అటు పాము కాట్లు.. ఇటు కుక్కగాట్లుతో వాటి పోరాటం భలే బాగుంది. విదేశాల్లో చోటు చేసుకున్న ఈ సంఘటనను మీరూ పైన వీడియోలో చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *