కాళోజీ నారాయణ రావు జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మనోజ్ రంజన్ భాంజా

కాళోజీ నారాయణ రావు జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మనోజ్ రంజన్ భాంజా

అటవీశాఖ ప్రధాన కార్యాలయం అరణ్య భవన్ లో  ఘనంగా ప్రజాకవి కాళోజీ నారాయణ రావు జయంతి ఉత్సవాలు పాల్గొన్న అటవీ శాఖ ఉన్నతాధికారులు, సిబ్బందికాళోజీ చిత్ర పటానికి నివాళులు అర్పించిన ప్రధాన అటవీ సంరక్షణ అధికారి ( వైల్డ్ లైఫ్ ) డాక్టర్ మనో రంజన్ భాంజా.  ప్రజాకవిగా, మట్టి మనిషిగా తన రాతలతో  సమాజానికి కాళోజీ అందించిన సేవలను గుర్తు చేసుకున్న సిబ్బంది

కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటున్న విషయాన్ని గుర్తు చేసుకొని, తెలంగాణ భాష, సాంస్కృతిని కాపాడుకోవాలని ప్రతిజ్ఞ చేసిన అధికారులు, సిబ్బంది.

manoj ramjan

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *