Breaking News

కాళేశ్వరంలో మంత్రి లక్ష్మారెడ్డి పర్యవేక్షణ

కాళేశ్వరంలో మంత్రి లక్ష్మారెడ్డి పర్యవేక్షణ

కాళేశ్వరం: కరీంనగర్ జిల్లా కాళేశ్వరంలో పుష్కరఘాట్ల వద్ద అలాగే కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ఆదేశించారు. సోమవారం నాడు కాళేశ్వరాన్ని సందర్శించి ఏర్పాట్లను అధికారుల పనితీరును పరిశీలించారు. అలాగే కాళేశ్వరంలో పుష్కర స్నానం చేసి కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆయన వెంట మంథని ఎమ్మెల్యే పుట్ట మధు తదితరులు ఆయన వెంట ఉన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయం వద్ద క్యూలైన్ లను కరీంనగర్ జిల్లా జాయింట్ కలెక్టర్ పౌసమి బసు అక్కడే ఉండి పరిశీలించారు. వన్ బై వన్ వరుసగా ఆలయంలోకి భక్తులను ఆమె స్వయంగా పంపించారు. దీంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగలేదు.

 కాళేశ్వరంలో మంత్రి లక్ష్మారెడ్డి పర్యవేక్షణ

కాళేశ్వరంలో మంత్రి లక్ష్మారెడ్డి పర్యవేక్షణ

కాళేశ్వరంలో క్యూలైన్ లను పరిశీలిస్తున్నకరీంనగర్ జిల్లా జాయింట్ కలెక్టర్ పౌసమి బసు

కాళేశ్వరంలో క్యూలైన్ లను పరిశీలిస్తున్నకరీంనగర్ జిల్లా జాయింట్ కలెక్టర్ పౌసమి బసు

కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో పూజలు నిర్వర్తిస్తున్న మంత్రి లక్ష్మారెడ్డి

కాళేశ్వర ముక్తేశ్వర ఆలయంలో పూజలు నిర్వర్తిస్తున్న మంత్రి లక్ష్మారెడ్డి

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *