Breaking News

కాళేశ్వరంలో భక్తుల రద్దీ

kaleswaram

తెలంగాణ అన్ని పుణ్యక్షేత్రాల్లోకెల్ల భద్రాచలం తర్వాత నీటి నిల్వ ఎక్కువ ఉన్న క్షేత్రం కాళేశ్వరం. ఇక్కడ గోదావరి ఓ మాదిరిగా ప్రవహిస్తోంది. అందుకే తెలంగాణలోని భక్తులు ఎక్కువగా కాళేశ్వరం వస్తున్నారు.

కాళేశ్వరం గోదావరి తీరంలో బుధవారం భక్తుల రద్దీ బాగానే ఉంది. ఆలయంలో భక్తులు క్యూ కట్టారు.

kaleswaram.jpg2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *