కాళేశ్వరంలో పుష్కర ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

kaleshwaram

కరీంనగర్ కలెక్టర్ నీతూ ప్రసాద్ కాళేశ్వరలో పుష్కర ఏర్పాట్లను పరిశీలించారు. పనులను వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్ కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట ఎమ్మెల్యే పుట్టమధు, స్థానిక జడ్పీటీసీ, అధికారులు ఉన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *