Breaking News

కాళేశ్వరంలో కవిత, పద్మల పూజలు

కాళేశ్వరంలో పూజలు నిర్వహిస్తున్న కవిత, పద్మా దేవేందర్ రెడ్డి

కాళేశ్వరం దేవస్థానం లో నిజామాబాద్ ఎం.పి.కవిత, డిప్యూటి స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డిలు శనివారం  పూజలు నిర్వహించారు . మంథని ఎమ్మెల్యే పుట్ట మధు, జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ తుల ఉమ, టీఆర్ఎస్ కార్యకర్తలు, మహిళలు వీరి

ఆలయంలో ...పూజలు నిర్వహిస్తున్న కవిత, పద్మ, ఉమ

ఆలయంలో …పూజలు నిర్వహిస్తున్న కవిత, పద్మ, ఉమ

వెంట ఉన్నారు.

భక్తులను పలకరిస్తున్న కవిత

భక్తులను పలకరిస్తున్న కవిత

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *