కాలేజ్ లో షీ టీమ్ అవెర్ నెస్ ప్రోగ్రామ్స్….

మహిళలను వేధింపులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెరిస్తున్నారు. హైదరాబాద్ నార్త్ జోన్ పరిధిలోని కాలేజ్ లో గత కొన్ని రోజుల నుంచి షీ టీమ్ పై విద్యార్ధులకు అవర్ నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సికీంద్రాబాద్ లోని పద్మశాలి భవన్ లో నిర్వహించిన షీ టీమ్ పై అవగాహన ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ సీపీ స్వాతి లక్రా హాజరైయారు.  రిపీట్ గా ఇవ్ టీసింగ్ లకు పాల్పడుతున్న వారిని నాన్ బెయిలబుల్ కింద అరెస్ట్ చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు పోలీసులు.

మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన షీ టీమ్… ఆకతాయిలను అరికట్టడంలో ముందుకు దూసుకెళ్తోంది. ఎక్కువగా  బస్సు స్టాపులు, కాలేజీలు, ఆస్పత్రులు, మహిళలు రద్దీగా ఉండే ప్రాంతాలలో మహిళలు ఇవ్ టీసింగ్ లకు గురౌతున్నారు. దీంతో షీ టీమ్ కూడా గుర్తించిన ప్రాంతాలలో… షీ టీమ్ బృందాలు మప్కికాలలో పోకిరిలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే మహిళలపై ఇవ్ టీసింగ్ లకు పాల్పడిన వారిపై పిటీ కేసులతోపాటు మేజర్ కేసులను కూడా బుక్ చేస్తున్నారు. మైనర్లు ఇవ్ టీసింగ్ లకు పాల్పడుతే మొదటగా కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తున్నారు. కానీ రిపీట్ గా ఇవ్ టీసింగ్ లకు పాల్పడున్న వారిని కాజ్నజబుల్ సెక్షన్ల కింద అరెస్ట్ చేసి జైలుకు పంపుతామని హెచ్చరిస్తున్నారు పోలీసులు.. షీ టీమ్ పని తీరుపై ప్రతి రోజు మానిటరింగ్ చేస్తున్నామన్నారు. ఇవ్ టీసింగ్ పాల్పడుతున్న వారిపై షీ టీమ్ బృందాలు  వీడియా రికార్డింగ్ చేసి పక్క ఆధారాలతో వారికి శిక్ష  పడే విధంగా చర్యలు తీసుకుంటునామన్నారు. మహిళలు ఆపదలో ఉన్నప్పుడు 100 కు డయల్ చేయాలని ఖాకీలు సూచిస్తున్నారు.

షీ టీమ్ పై అవర్ నెస్ లో బాగంగా… హైదరాబాద్ నార్త్ జోన్ పరిధిలోని కాలేజ్ లో గత కొన్ని రోజుల నుంచి షీ టీమ్ పై విద్యార్ధులకు అవర్ నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు సికీంద్రాబాద్ లోని పద్మశాలి భవన్ లో నిర్వహించిన షీ టీమ్ పై అవగాహన ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ సీపీ స్వాతి లక్రా హాజరైయారు. కాలేజీలలో కూడా యాంటీ ఇవ్ టీసింగ్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తునామన్నారు. రిపీట్ గా ఇవ్ టీసింగ్ లకు పాల్పడుతున్న వారిని నాన్ బెయిలబుల్ కింద అరెస్ట్ చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు పోలీసులు.

దేశంలో రోజురోజుకు మహిళలపై ఇవ్ టీసింగ్  కేసులు పెరిగిపోతున్నాయని… మహిళ సంఘాలు ఆరోపిస్తున్నారు. మహిళలను వేధిస్తున్న వారిని పోలీసులు కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

పోలీసులు నిర్వహించిన షీటీమ్ అవర్ నెస్ కార్యక్రమాల వల్ల తాము దైర్యంగా పోలీసుల ముందుకు వచ్చి పిర్యాదు చేస్తామంటున్నారు విద్యార్ధులు. ఆమ్మాయిలను వేధిస్తున్న పోకిరీలపై పోలీసులు కొరడా జులిపించాలని విద్యార్దులు కోరుతున్నారు.

సికీంద్రాబాద్ లోని పద్మశాలి భవన్ లో నిర్వహించిన షీ టీమ్ పై అవగాహన ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అడిషనల్ సీపీ స్వాతి లక్రాతోపాటు డీసీపీ సుమతి, మహిళ సంఘాల నేతలు, విద్యార్ధులు భారీగా హాజరైయారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *