Breaking News

కార్యక్రమానికి రూ.5 లక్షలు అడిగిందట..

sania29oct

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కక్కుర్తి పడింది. మధ్యప్రదేశ్ వార్షిక క్రీడా అవార్డుల ప్రధాన కార్యక్రమానికి హాజరుకావడానికి రూ.5 లక్షలు, సపరేట్ ప్లేన్ బుక్ చేయాలని డిమాండ్ చేసిందట.. అంతేకాదు.. తన మేకప్ ఖర్చు కింద 75 వేల రూపాయల్ని అడిగిందట..

ఈ వార్తలను సానియా ఖండించింది. మరో కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉండడంతో సమయం సరిపోదన్న ఉద్దేశంతోనే ప్రైవేట్ జెట్ ను కోరినట్టు సానియా పేర్కొంది. 5 లక్షలు డిమాండ్ చేయలేదని తెలిపారు. గోవాలో మరో ప్రోగ్రామ్ ఉండడంతో సమయం సరిపోదనే ప్రైవేటు జెట్ విమానాన్ని బుక్ చేయమన్నట్టు తెలిపింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *