కార్యకర్తల సంక్షేమ నిధికి రూ.2 లక్షలు విరాళం

కార్యకర్తల సంక్షేమ నిధికి రూ.2 లక్షలు విరాళం

పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గానికి చెందిన మండవ లక్ష్మణరావు కార్యకర్తల సంక్షేమ నిధికి రూ. 1లక్ష విరాళాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి అందించారు. ఈయన 2015 మహనాడులో కార్యకర్తల సంక్షేమ నిధికి 1 లక్ష విరాళం ఇస్తున్పట్లు ప్రకటించారు. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన పొట్లూరు శ్రీమన్నారాయణ కార్యకర్తల సంక్షేమ నిధికి రూ. 1లక్ష విరాళాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి ఇచ్చారు. ఈ సందర్భంగా మండవ లక్ష్మణరావు గారిని మరియు పొట్లూరు శ్రీమన్నారాయణ గారిని లోకేష్ గారు ప్రత్యేకంగా అభినందించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *