కార్యకర్తల సంక్షేమం కోసం ఎన్నో చేశాం

_S_14501

-కార్యకర్తల పిల్లల కోసం స్కిల్ డెవలప్ సెంటర్, ఉచిత విద్య
హైదరాబాద్ : ప్రపంచంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనంత మంది కార్యకర్తలు టీడీపీకి ఉన్నారని, దాదాపు 54 లక్షల సభ్యత్వం కలిగి పెద్ద పార్టీగా టీడీపీ ఎదుగుతుందని నారా లోకేష్ అన్నారు. గండిపేట లో జరుగుతున్న మహానాడులో ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు గంభీరంగా ప్రసంగించారు. కార్యకర్తల పిల్లల కోసం స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. దాదాపు 480మంది కార్యకర్తల కుటుంబాలను ఆదుకున్నామన్నారు. 250 మంది కార్యకర్తల పిల్లలకు ఉచిత విద్యనందిస్తున్నామని చెప్పారు. తాను వివిధ సందర్భాల్లో 50వేలమంది కార్యకర్తలను కలిసినట్లు చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *