Breaking News

కార్మికులకు కనీస వేతనం కోసం మోడీ కొత్తచట్టం

how-to-recover-your-unpaid-salary-pending-reimbursements

కార్మికులు, చిరు ఉద్యోగులకు మేలు చేసేలా ఓ కొత్త చట్టం తీసుకొచ్చి వారి ఆదరాభిమానాలు పొందడానికి మోడీ సర్కారు నడుం బిగించింది.. ఇందుకోసం ఇన్నాళ్లు 4500 నుంచి 9000 వేల లోపే ఉన్న కార్మికుల జీతాలను ఏకంగా 15000 పెంచడానికి దేశవ్యాప్తంగా ఒకే చట్టం తీసుకురావడానికి చట్టం తీసుకువస్తోంది..

రాష్ట్రాల్లో వివిధ రూపాల్లో ఉన్న కనీస వేతనంను రద్దు చేసి జాతీయ స్థాయిలో కనీస వేతనాన్ని నిర్ణయించే దిశగా మోడీ సర్కారు చట్టం రూపొందుతోంది.. ఇందుకోసం 1947 నుంచి ఉన్న పాత నాలుగు చట్టాలను రద్దుచేసి ఓకే చట్టంగా తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఈ బిల్లును పెట్టేందుకు ప్లాన్ చేస్తోంది..

ఈ చట్టం అమలైతే ఏకంగా కార్మికులు, చిరు ఉద్యోగుల జీతాలు 15000 కనీస వేతనం వస్తుంది.. కార్మికులకు ఉద్యోగులకు మేలు జరుగుతుంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *