కారు సొట్టను ఇలా సరిచేయవచ్చు..

మామూలుగా కారులో వెళుతుంటే చిన్న చిన్న యాక్సిడెంట్లు సహజం.. దీనికి గాను కారులకు సొట్ట బడడం కామన్.. ఆ చిన్న డ్యామేజ్ వల్ల కారులుక్ మారిపోతుంటుంది. సరిచేయడం కోసం రిపేర్ కు వెళ్లినా ఆ లుక్ రాదు.. ఇదిగో ఇక్కడో ఔత్సాహికుడు వేడినీళ్లతో కారు సొట్టను ఎలా బాగుచేయొచ్చో చూపించాడు మీరూ పైన వీడియోలో చూడండి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *