Breaking News

కారు, ఆటో ఢీ, ఐదుగురి సజీవదహనం

Fire-Accident-400x255

కరీంనగర్ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామగుండం మండలం సోమనపల్లి వద్ద కారు ఆటో ఢీకొన్నాయి. ప్రమాదంలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. ఆటోలో పెట్రోల్ క్యాన్లను తీసుకెళుతుండగా కారు ఢీకొనడంతో ఆటోలో మంటలు చెలరేగి అవి కారుకు కూడా అటుకోవడంతో ఆటో లో ప్రయాణిస్తున్న వారు. కారు లో ప్రయాణిస్తున్న వారు మొత్తం ఐదుగురు సజీవ దహనమయ్యారు.

మృతులు ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి మార్కెట్ యార్డులో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న అమ్జద్ పాషా, రాజు, ఆటో డ్రైవర్ రాజేందర్ ఉన్నారు. మరో ఇద్దరు మహిళలు మృతిచెందారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *