కారుపై చెట్టు కూలి ఒకరు మృతి

రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మల్కాపూర్ గేటు వద్ద  కారుపై ఓ మర్రి చెట్టు కూలడంతో ఒకరు మృతిచెందారు. మరో ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. రహదారిపై చెట్టు కూలడంతో 2 కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *