Breaking News

కామెడీ ట్రాక్ లో తీసిన ‘గడ్డం గ్యాంగ్’

హైదరాబాద్, ప్రతినిధి : తమిళంలో హిట్ అయిన ‘సూదుకవ్వుమ్’ సినిమాను తెలుగులో ‘గడ్డం గ్యాంగ్’పేరు హీరో రాజశేఖర్ రిమేక్ చేశారు. సంతోష్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాను తీర్చిదిద్దారు. నలుగురు కిడ్నాపర్ల నేపథ్యంలో సాగే కథ తమిళం సూపర్ హిట్ అయ్యింది. అదే ఫార్ములాతో ఇక్కడ రాజశేఖర్ డిఫెరెంట్ గడ్డంతో నటించాడు. విడుదలకు సినిమా ముస్తాబవుతోంది.

కథ విషయానికి వస్తే ముగ్గురు యువకులు ఓ గ్యాంగ్ ఏర్పాటు చేసి కిడ్నాప్ లు చేస్తుంటారు. ఆ గ్యాంగ్ లీడర్ గడ్డం దాస్ గా రాజశేఖర్ నటిస్తున్నాడు. ఈ సినిమా మొత్తం కామెడీ బేస్ తో సాగిందని టాక్..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *