
కెనడా ఎన్నికల్లో పోటీకి దిగిన అధికార పార్టీ అభ్యర్థి జెర్రీ బ్యాన్స్ మూడేళ్ల క్రితం చేసిన ఓ పిచ్చిపని ఇప్పుడు అతనికి చేటు తెచ్చింది.. అతను మూడేల్ల క్రితం ఓ ఇంటికి పనిచేయడానికి వెళ్లి అర్జెంట్ గా రావడంతో కాఫీ కప్ లో మూత్రం పోసేశాడు.. అది అక్కడున్న సీసీ టీవీలో రికార్డ్ అయ్యింది..
ఇప్పుడు అధికార పార్టీ తరఫున పోటీచేస్తున్న బ్యాన్స్ కు అది లీక్ కావడంతో ఆయన అభ్యర్తిత్వం డైలామాలో పడింది.. దీనికి బ్యాన్స్ సారీ చెప్పినా అప్పటికే అన్ని చానాళ్లలో ఈ వ్యవహారం బట్టబయలైంది..