కాపుల ఉద్యమంపై పవన్ సీరియస్

pawan_kalyan_press_meet_photos_0603150234_0100

ఏపీలో జరుగుతున్న  కాపుల ఉద్యమం హింసాత్మకంగా మారడంతో దీన్ని ఎలాగైనా సద్దుమణిగించేలా కృషి చేయాలని పవన్ కేరళ నుంచి హైదరాబాద్ వచ్చారు.. చంద్రబాబు కోరిక మేరకు ఆయన సర్దార్ సినిమా  షూటింగ్ మధ్యలోనే వదిలేసి వచ్చారు.. స్వయాన కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో పవన్ చెబితే ఈ ఉద్యమం చల్లబడుతుందని చంద్రబాబు యోచించారు. పవన్ సాయంత్రం 4 గంటలకు విలేకరుల సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేశారు..

ఏపీలో రాజకీయ సునామీ సృష్టిస్తున్న ఈ కాపు ఉద్యమాన్ని కాపు నాయకుడు,  జనాల్లో నీతి నిజాయితీ గల నాయకుడిగా పేరొందిన పవన్ తో చెప్పిస్తే పరిస్థితి చల్లబడుతుందని చంద్రబాబు యోచిస్తున్నారు.. అందుకే పవన్ తో ఎలాగైనా ప్రకటన చేయించాలని కాపులకు ఏపీ ప్రభుత్వం టీడీపీపై వ్యతిరేక భావన పోగొట్టాలని ప్లాన్ చేశారట

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *