
తమిళ మూవీ ‘పాయమ్ పులి’ ఆడియో రిలీజ్ సందర్భంగా ఆ చిత్రంలో నటించిన హీరోయిన్ కాజల్ ను ఫ్యాన్స్ చుట్టుముట్టారు. తాకారు, గిల్లారు, దగ్గరచేరి ఎవరికి ఇష్టమొచ్చింది వారు చేశారు. సెక్యూరిటీ లేకపోవడంతో ఫ్యాన్స్ మధ్యలో చిక్కుబడిపోయారు కాజల్..
దీంతో ఎప్పుడు కూల్ కామ్ గా నవ్వుతూ ఉండే కాజల్ ఫ్యాన్స్ పై శివాలెత్తారు. ఆగ్రహంతో అభిమానులపై చిందులుతొక్కారు. ఆ వీడియోను పైన మీరూ చూడండి..