కాకా భౌతిక కాయానికి రాహుల్ గాంధీ నివాళి

హైదరాబాద్, ప్రతినిధి : కాకా వెంకటస్వామి భౌతిక కాయానికి కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ నివాళులర్పించారు. మంగళవారం పంజాగుట్ట శ్మశాన వాటికలో జరుగుతున్న కాకా అంత్యక్రియల్లో రాహుల్ గాంధీ పాల్గొని వెంకటస్వామికి నివాళులర్పించారు.

ఆయన కుమారులు వినోద్, వివేక్ లను ఓదార్చారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. డిఎస్, పొన్నాల, వీహెచ్ తో సహా టీఆర్ఎస్ మంత్రులు ప్రభుత్వ పక్షాన హాజరయ్యారు. రాహుల్ రాకతో చాలామంది కార్యకర్తలు ఆయనను చూసేందుకు ఎగబడ్డారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.