Breaking News

కాకాకు కాంగ్రెస్ ఘన నివాళి

kaka

కరీంనగర్ : దివంగత మాజీ కేంద్ర మంత్రి శ్రీ గడ్డం వెంకటస్వామి (కాకా) గారి ప్రథమ వర్థంతి , జిల్లా కాంగ్రెస్ కార్యాలయంతోపాటు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు. మొదట జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అడ్లూరి లక్ష్మన్ కుమార్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కర్ర రాజశేఖర్ గార్లతో పాటు పలువురు వెంకటస్వామి గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ కార్యక్రమాల్లో నాయకులు గందె మాధవి, మహేశ్, వెన్న రాజమల్లయ్య, కల్వల రాంచందర్, గొట్టే లక్ష్మన్, మాదాసు శ్రీనివాస్, నాగి శేఖర్, కటకం వెంకటరమణ, సుకుమార్ రావు, పడాల శంకరయ్య గౌడ్, బండి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *