కాకతీయ కాలువ ఆధునీకరణ పనులు

కరీంనగర్ : కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం కొత్తపల్లి వధ ఎస్.ఆర్.ఎస్.పి.- కాకతీయ కాలువ ఆధునీకరుణ పనులను మంత్రి ఈటెల రాజేందర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర ఈటెల రాజేందర్ & సాంస్కృతిక సారధి చైర్మన్ రసమయి బాలకిషన్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తుల ఉమ & హుస్నాబాద్ ఎం.ఎల్ .ఎ. సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

etela

ఈ సందర్భంగా కాకతీయ కాలువ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

47ce46ee-b1eb-419f-be01-1984e30a0fff2fb32ff3-6f12-479b-bac5-0de19a1860f4

కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండలం లో జిల్లా పరిషత్ ఉన్నత పాటశాల నూతన  భవనంకు శంకుస్థాపన  చేసి కార్యక్రమం లో మాట్లడుచున్న రాష్ట్ర ఆర్ధిక శాఖా మాత్యులు ఈటెల రాజేందర్  & కార్యక్రమం లో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తుల ఉమ

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *