కాకతీయుల గుప్తనిధి దొరికింది..

ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీస్తున్నావ్ ..? డబ్బులు ఎక్కడివి కాకతీయుల గుప్తనిధి ఏమైనా దొరికిందా  అని అందరూ నన్నుఅడుగుతున్నారు’ అన్నారు రుద్రమదేవి డైరెక్టర్ గుణ శేఖర్.. దీనికి ఆయన ‘కాకతీయుల మహాకథ రుద్రమదేవి అనే కథ నాకు గుప్తనిధిలా దొరికిందని.. అందుకే ఎంత ఖర్చైనా సినిమా తీస్తున్నానని తెలిపారు.

Rudrama Devi  Press meet (1)

రుద్రమదేవి ఈనెల 9న విడుదలవుతున్న సందర్భంగా చిత్ర దర్శకుడు గుణశేఖర్, హీరోయిన్ అనుష్క, హీరోలు రానా, అల్లు అర్జున్ లు ప్రెస్ మీట్ నిర్వహించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *