Breaking News

కాంగ్రెస్ లోనే కొనసాగుతా..: దానం

Danam Nagender

టీఆర్ఎస్ లోకి వెళుతున్నానంటూ తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని..  కాంగ్రెస్ లోనే కొనసాగుతానని మాజీ మంత్రి, గ్రేటర్  కాంగ్రెస్ అధ్యక్షులు దానం నాగేందర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ గ్రేటర్ పీఠం గెలుచుకునేందుకే కేసీఆర్ నానా ఎత్తులు వేస్తున్నాడని స్పష్టం చేశారు. స్వచ్ఛ హైదరాబాద్ అంటూ హంగామా చేశారు. కేసీఆర్ ఉద్యోగులంటూ మోసం చేస్తున్నాడని.. యువత ఆశలను వమ్ము చేస్తున్నాడన్నారు.

కేసీఆర్ మేనిఫెస్టోను భగవద్గీత అని ఇప్పుడు దాన్ని ఊసే ఎత్తడం లేదని.. అది అమలు చేయడం లేదని విమర్శించారు.  కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యంపై ప్రతీ జిల్లాకు వివరిస్తామని దానం స్పష్టం చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *