బెదిరింపులకు నే ఓటరును కాదు.. షూటర్ ను..

5346_TRS

ఇటీవల ఎంపీ గుత్తా సహా చాలా మంది కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ లో చేరిన సంగతి తెలిసిందే.. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీకాంగ్రెస్ పెద్దలు ఉత్తమ్, జానారెడ్డి , భట్టి, డీకే అరుణ తదితరులు సమావేశమై పార్టీ ఫిరాయింపులు అనైతికమని దీనిపై సుప్రీం కోర్టులో పిటీషన్ వేయాలని నిర్ణయించారు.
కాగా దీనిపై కేసీఆర్ సీనియర్ నేతలు పార్టీ మారిన నాయకులతో సమాలోచనలు జరిపారట.. కాంగ్రెస్ సుప్రీంకు వెళ్లి రచ్చ రచ్చ చేసే బదులు పార్టీ మారిన వారందరి రాజీనామాలు ఆమోదించి మనమే తెలంగాణలో ఎన్నికలకు వెళ్దామని కేసీఆర్ ప్రతిపాదించారట.. సో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ను చిత్తుచిత్తుగా ఓడించి వాళ్లకు స్ట్టాంగ్ గా బుద్ది చెబుతామని కేసీఆర్ ఆలోచిస్తున్నారట..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *