కాంగ్రెస్ నుంచి బొత్స సత్యనారాయణ సస్పెన్షన్

హైదరాబాద్ : ఉమ్మడి ఏపీలో మాజీ పీసీసీ , కాంగ్రెస్ నాయకులుగా ఉన్న బొత్స సత్యనారాయణ వైసీపీలో చేరడం ఖాయం కావడంతో ఆయన పై కాంగ్రెస్ అధిష్టానం వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఆయనను కాంగ్రెస్ అధిష్టానం సస్పెండ్ చేసింది. ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ ఏఐసీసీ ఏపీ పీసీసీ ఆదేశాలు జారీ చేసింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *