Breaking News

కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి జయసుధ..

jaya

కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, సినీ నటి జయసుధ పార్టీ మారేందుకు రెడీ అయ్యారు. త్వరలో ఆమె ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీ లో చేరనున్నట్టు సమాచారం. కాంగ్రెస్ ను వీడి జయసుధ టీడీపీ బాట పడుతున్నారు.

2009లో జయసుధ సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ తరఫున 5 ఏళ్లు ఎమ్మెల్యేగా కొనసాగి 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పటినుంచి గత కొంతకాలంగా ఆమె రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ను వీడి టీడీపీలో చేరాటని నిర్ణయించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *