కాంగ్రెస్ నాయకులకు కాంగ్రెస్ అధిష్టానం పిలుపు

హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఢిల్లీ పిలుపు వచ్చింది. తెలంగాణ శాసన మండలి ఎన్నికల్లో బరిలో నుంచి కాంగ్రెస్ టికెట్ ఇచ్చినా టీఆర్ఎస్ లోకి జంప్ కావడంపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే ఢిల్లీకి రావాలని తెలంగాణ కాంగ్రెస్ నాయకులను ఆదేశించింది..

ఈ మేరకు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క, శాసనసభాపక్ష నేత జానారెడ్డి , షబ్బీర్ అలీ తదితరులు ఢిల్లీ పయనమవుతున్నారు. తెలంగాణ మండలి ఎన్నికలపై పోస్టుమార్టం నిర్వహించనున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *