Breaking News

కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ‘సోనియా కాంగ్రెస్’.

366494-sonia-gandhi-700

నల్గొండ : సోనియా కాంగ్రెస్ పేరుతో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కొత్త పార్టీని ఏర్పాటు చేశారు నల్గొండ జిల్లాలో మండలి ఎన్నికల బరిలో నిలిచన కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి, టీపీసీసీ అధికార ప్రతినిధి సుంకరి మల్లేష్ గౌడ్..

నల్గొండ లో మల్లేష్ కు కాంగ్రెస్ తరఫున టికెట్ ఇవ్వకపోవడంతో 30 ఏళ్లుగా పార్టీలో ఉంటున్న తనకు అన్యాయం జరిగిందని.. అధిష్టానం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ నుంచి వైదొలిగి రెబల్ గా పోటీలో ఉంటున్నాని.. అందుకే సోనియా కాంగ్రెస్ అనే కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *