కాంగ్రెస్ కు రాజీనామా టిఆర్ ఎస్ లో చేరిక

కాంగ్రెస్ కు రాజీనామా టిఆర్ ఎస్ లో చేరిక

వరంగల్ రూరల్ జిల్లా: రాయపర్తి మండలం తిర్మలాయపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు గొట్టం రవింధర్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు వశపాక కొంరయ్య, ముద్రబోయిన రమేష్, ఎమ్మార్పీఎస్ మండల అద్యక్షుడు వశపాక కుమార్ తోపాటు 50 కుటుంబాలు రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు.

errabali dayakar rao

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *