కాంగ్రెస్ అధినేత్రికి బర్త్ డే విషెస్

తెలంగాణ కాంగ్రెస్ మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, వివేక్, మధుయాష్కీ గౌడ్, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డిలు డిసెంబర్ 9 సోనియా జన్మదినం సందర్భంగా ఢిల్లీ వెళ్లి ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఢిల్లీలోని ఆమె నివాసానికి వెళ్లిన ఎంపీలను సాదరంగా ఆహ్వానించిన సోనియా ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని శుభాకాంక్షలు కోరారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *