
తెలంగాణ విమోచన దినోత్సవంపై కేసీఆర్ నాడు ఉద్యమకారుడిగా.. నేడు ముఖ్యమంత్రిగా మాట్లాడిన వీడియోలను బయటపెట్టారు కాంగ్రెస్ నాయకులు.. తెలంగాణ విమోచన దినం నిర్వహించకుండా కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాడని.. కేవలం మజ్లిస్, ముస్లిం ఓట్ల కోసమే తెలంగాణను బలిపశువును చేస్తున్నాడని ఆయన మాట తప్పారని వీడియో సాక్షిగా నిజం బయటపెట్టారు.
గతంలో ఉద్యమకారుడిగా కేసీఆర్ తెలంగాణ విమోచనం దినంను కర్నాటక, మహారాష్ట్ర నిర్వహిస్తున్నాయని ఏపీ ప్రభుత్వం నిర్వహించాలని కోరారని.. ఇప్పుడు సీఎంగా వ్యతిరేకిస్తున్నారని కేసీఆర్ మాటల సీడీని విడుదల చేశారు..