Breaking News

కష్టాల్లో సౌతాఫ్రికా- 65కే 5 వికెట్లు

02323

భారత్ తో ఢిల్లీలో జరుగుతున్న నాలుగో టెస్ట్ లో భారత స్కోరు ను చేధించడానికి దక్షిణాఫ్రికా ఆపసోపాలు పడుతోంది.. మొదట భారత్ రహానే సెంచరీతో 300 పైచిలుకు పరుగులు చేసింది. అనంతరం బ్యాంటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికా పరుగులు చేయడానికి చెమటోడుస్తోంది..

భారత స్పిన్నర్ల , బౌలర్లు ధాటికి 65-5 వికెట్లు కోల్పోయి అష్టకష్టాలు పడుతోంది.. జడేజా రెండు వికెట్లు తీసి దక్షిణాఫ్రికా నడ్డి విరిచాడు.  ఉమేష్, ఇషాంత్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు చేయడానికి సౌతాఫ్రికా కష్టపడుతోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *