
కశ్మీర్ మంచు వర్షంలో తడిసి ముద్దవుతోంది. సిమ్లా, శ్రీనగర్ , తదితర పట్టణాల్లో భారీగా మంచు కురుస్తుంది. మంచు తాకిడి నలుగురు చనిపోయారు. ఇందులో ఇద్దరు జవాన్లు సైతం ఉన్నారు.
భారీగా కురుస్తున్న మంచు తాకిడికి పర్యాటకులు ఎంజాయ్ చేస్తున్నారు. వీదుల్లో పడుతున్న మంచును ఆస్వాదిస్తున్నారు. జనం మాత్రం ఇళ్లలోంచి బయటకు రావడం లేదు. జమ్ము ` శ్రీనగర్ రహదారిని మంచు కారణంగా మూసివేశారు.