కవితకు పవన్ పై కోపమొచ్చింది..

Kavitha-on-Pawan

నిజామాబాద్ ఎంపీ కవిత జనసేన అధినేత పవన్ కళ్యాన్ పై మండిపడ్డారు.. పవన్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారం చేసినా టీఆర్ఎస్ ను ఓడించలేడన్నారు. బీజేపీ టీడీపీ కూటమి పవన్ తో ఓట్లు పొందాలని చూస్తున్నాయని కానీ కేసీఆర్.. పవన్ తోకను కట్ చేసి ఆయనకు ఎప్పుడో చుక్కలు చూపించాడని కవిత చెప్పారు..

దమ్ముంటే బీజేపీ నేతలు హైదరాబాద్ అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు ఇప్పించి అభివృద్దికి సహకరించాలని కోరారు. తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ నేతలతో కవిత సమావేశమై ఈ విమర్శలు చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *