
ప్రముఖ ఉమెన్ మేగజైన్ ‘జెఎఫ్డబ్ల్యూ’ 7వ వార్షికోత్సవం సందర్భంగా టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతను ముఖచిత్రంగా ప్రచురించింది. అంతేకాదు.. సమంతని ది మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఇన్ టాలీవుడ్ అంటూ వర్ణించింది. అందం, అభినయమే కాదు.. తన వృత్తి పట్ల హుందాగా వ్యవహరిస్తుంది. అందిరితోనూ సరదాగా ఉంటుంది అంటూ కొనియాడింది. వైట్ అంట్ వైట్ డ్రెస్సులో ఓ రెంజులో తన అందాలను ప్రదర్శించింది సమంత