కళ్లు తెరువు.. తీరు మార్చుకో..

146189

నిజామాబాద్ : బీహార్ ఎన్నికలతోనైనా మోడీ కళ్లు తెరవాలని నిజామాబాద్ ఎంపీ కవిత విమర్శించారు. 1,80వేల కోట్ల ప్యాకేజీ ఇచ్చినా బీహారీలు మోడీని తిరస్కరించి ప్రజాస్వామ్యం గొప్పదనం చాటిచెప్పారని అన్నారు. అసహనం, మతసామరస్యంపై మాట్లాడితే ప్రజలు తిరస్కరించారన్నారు.

కేంద్రం ఆంధ్రాకు పనులు చేస్తూ తెలంగాణ సమస్యలను పక్కనపెడుతున్నారని .. తీరు మార్చుకోకపోతే ఇలాంటి ఫలితాలే అంతటా ఏర్పడతాయని కవిత అన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *