కళ్యాణ లక్ష్మి పథకంలో 51 వేల పంపిణీ

కళ్యాణ లక్ష్మీ పథకంలో భాగంగా లబ్ధిదారులకు కరీంనగర్ కలెక్టర్ నీతూప్రసాద్ మంగళవారం కరీంనగర్ లో 51 వేల రూపాయలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్ రెడ్డి తదిరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *