కల్లోల కడలి ఏడ్చిన వేళ

కల్లోల కడలి ఏడ్చింది.. ఇంతటి ఘోరాన్ని తనలో భరించలేక  తీరానికి తీసుకొచ్చింది.. ఆ శోక సంద్రాన్ని ప్రపంచానికి పంచి పెట్టింది.. నెత్తుటి మరకల నురగలను వెదజల్లింది..  ఉగ్రమూకల పోరుతో తల్లడిల్లుతున్న అమాయాకులకు ఆశ్రయాన్ని కల్పించేలా చేసింది.. కడలి కన్నీటి ధార.. ప్రపంచాన్ని మేల్కొలిపింది.. బాలుడిని సమాధి చేసిన దీనగాథను వివరించింది.. ప్రపంచ మీడియాను కదిలించిన ఓ కుర్ది నీకు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా..

(ఇటీవల సిరియా నుంచి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల నుంచి కాపాడుకోవడానికి కుటుంబంతో సహా గ్రీస్ వెళ్తున్న పడవ మునిగిపోయింది. అందులో భార్యపిల్లలు సముద్రంలో మునిగి చనిపోయారు. ఒ చిన్న పిల్లాడి మృతదేహం టర్కీ దే శ తీరానికి కొట్టకొచ్చింది. దానిపై ప్రపంచ వ్యాప్తంగా సానుభూతి.. మీడియా ప్రముఖ్యం లభించాయి..  అందులోని కార్టున్ లు కింద చూడొచ్చు..)

kadali2kadali

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.