కల్లు తాగి కలుసుకుంటిని…

కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ వరంగల్ ఉప ఎన్నికల్లో దూసుకుపోతున్నారు. ప్రచారంతో అందిరికీ చేరువవుతున్నారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లాలో ఓ గౌడ్ కల్లు తాగమంటూ కుండ అందిస్తే ఎంచక్కా పీల్చేశాడు మన డిగ్గీ రాజా..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *